Deshamuduru
Movie:- Deshamuduru.
Cast :- allu arjun,hansika.
Music director:-chakri.
Year :- 2007.
Lybel :- aditya music.
1.) song :- gili giliga.
Lyricist:- bhaskarabhatla ravi kumar.
Singers:- andrea Jeremiah, Devan ekambaram.
Song lyrics:-
గిలి గిలి గా గిల్ గిల్లింత గా
తొలి తొలి గా గా
గిలి గిలి గా గిల్ గిల్లింత గా
తొలి తొలి గా ఏదో ఇదిగా
జిలి బిలి గా జిల్ జిళ్లంది గా
వొళ్ళంతా ఓ తుళ్లింతగా
బేబీ మేర దిల్ కా తుకుడా
బేబీ మోహబాత్ కా ముకుడా
బేబీ గర్మీ కా తండా es es es es
యో యో నా బంగారు కొండా
యో యో తెగ నచ్చిన ఫ్రెండా
యో యో తు లవ్ క ఫండా
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
తో యేః టెల్ మీ టెల్ మీ
తార తార బోలీగ బం బం బార
మాటలన్నీ మాయమయ్యే
నిన్ను చేరిన వేళలో
కాలమంతా నిలిచి పోయే .
నువ్వు చేసిన మాయలో
అదృష్టం పట్టిందిలే
నీవల్లే నా లైఫ్ కే
ఆనందం తెలిసిందిలే
ఈరోజే నా గుండెకే.
ఉల్లే ఉల్లల్లే లల్లల్లాయిలాయిలే
ఉల్లే ఉల్లల్లాయియే.
బేబీ మేర దిల్ కా తుకుడా
బేబీ మోహబాత్ కా ముకుడా
బేబీ గర్మీ కా తండా
es es es es..
to eses to ses es
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే..
కామన్ జంప్ అండ్ షూట్
వాయిలే యూ డాన్స్ అబౌట్
ఐయామ్ గొన్న రాక్ ది హౌస్
అండ్ ఫ్రీక్ యూ అవుట్..
యూ గొన్న కం కం కం కం
నెవెర్ టూ ఏ స్లిప్పురీ స్లయిడ్
ఐయామ్ గొనె లెట్ యూ
బీ సాటిస్ఫైఎడ్ అండ్ లవ్ టూ రైడ్..
మరపురాని తలపు నీవై
తరలి రావా హాయిగా
పెదవి మీద చిన్ని నవ్వై
ఉండి పోవా తోడుగా..
ఉల్లే ఉల్లల్లే లల్లల్లాయిలాయిలే
ఉల్లే ఉల్లల్లాయియే...
యో యో నా బంగారు కొండా
యో యో తెగ నచ్చిన ఫ్రెండా
యో యో తు లవ్ క ఫండా
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియేఉ
ఆ ఆ ఉ ఉ ఆయియే...
2.) song :- Gola Pette.
Lyricist: Bhaskarabhatla Ravi Kumar.
Singers: Raghu Kunche, Kausalya.
Lyrics:-
దుదుంతునకదుం దూదు నక నకదుం
దుదుంతనకదుం త
దుదుంతునకదుం దూదు నక నకదుం
దుదుంతనకదుం త
ఐ అం అల్ కోల్డ్ గోలగోలగోలగోలగోల
యేః డూ వాట్ యూ టోల్డ్ కమాన్ నౌ
ఐయామ్ ఆల్ కోల్డ్ దిస్ ఇస్ మై కింగ్డమ్
హేయ్ హే హే
ఓయ్ ఓయ్
గోల పెట్టే ఏ నిప్పు పెట్టే నన్ను చుట్టు ముట్టే
గోల పెట్టినాదిరో
చిచ్చు పెట్టినాదిరో
గోల గోల గోల గోల
గోల పెట్టినాదిరో
గుండెలోన దూరిపోయి
చిచ్చు పెట్టినాదిరో
ఏ పిల్లి పిల్లి పిల్లి పిల్లి
పిల్లి కళ్ళ చిన్నది
కొట్టి కొట్టి కొట్టి కొట్టి
కొల్లగొట్టుతున్నది
ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి
మత్తు ఎక్కుతున్నది
ఎక్కడెక్కడెక్కడో
గిల్లి గిచ్చుతున్నది
ఆ తు టెన్షన్ మత్ లే బాసు
అప్పుడే అవ్వను ఐస్
ఆగే హై లవ్ రేస్
విన్ అయితే సూపరు ఛాన్స్
గోల పెట్టినాదిరో
హే గోల పెట్టినాదిరో
చిచ్చు పెట్టినాదిరో
గోల గోల పెట్టినాదిరో
లోన చిచ్చు పెట్టినాదిరో
గోల పెట్టినాదిరో
యహ నిప్పు పెట్టినాదిరో
గోల పెట్టినాదిరో
నువ్వట్టా చూడద్దే
నన్నిట్టా చంపొద్దే
మైండ్ అంత బ్లాక్ అయిపోద్దే
హార్ట్ అంత మెల్ట్ అయిపోద్దే
బుల్లి బుజ్జి ముద్దిస్తే
వరల్డ్ వండరై పోద్దే
అల్లి బిల్లి హగ్ ఇస్తే
ఆగం ఆగమై పోద్దే
ఎంత మొత్తుకున్నా
నా బుగ్గ ఇవ్వను
ఏం మాయ చేసిన
దగ్గరవ్వను
ఐ హవెన్ట్ సిన్స్ సోనియా లైఫ్ సో ఫార్
మజాలే యూ ఆర్ మై ముస్తఫా
హే తిక్క తిక్క తిక్క తిక్క
తిక్క తిక్క తిక్క పుట్టి
గోల పెట్టినాదిరో
అర్రే చిచ్చు పెట్టినాదిరో
హొయ్ గోల గోల గోల గోల
గోల పెట్టినాదిరో
గుండెలోన దూరి పోయి
చిచ్చు పెట్టినాదిరో
గో గో గోన గోన గోన
గో గో వన్నా వన్నా వన్నా
గో గో నన నన నన
గోల పెట్టినాదిరో
ఎహే చిచ్చు పెట్టినాదిరో
గోల పెట్టినాదిరో
నా చుట్టూ తిరగొద్దే
నీ చిట్టా విప్పోద్దే
నా మనసే లాకై పోద్దే
అది నీతో లింకై పోద్దే
నువ్వు గాని చనువిస్తే
లైఫు పండగై పోద్దే
దాచుకుంది ఇచ్చేస్తే
జన్మ ధన్యమై పోద్దే
ఇంచు మించు ఇప్పుడే
లంచ్ ఇవ్వను
ఎంత దూరమొచ్చిన
డిన్నర్ ఇవ్వను
ధిల్ల హ మంగ్హాకు యెహల్వా
డెల్ల హ ఇస్మైయే ఉల్లాల్వా
యేః పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి పట్టి
గోల పెట్టినాదిరో
చిచ్చు పెట్టినాదిరో
హొయ్ గోల గోల గోల గోల
గోల పెట్టినాదిరో
గుండెలోన దూరి పోయి
చిచ్చు పెట్టినాదిరో
ధిల్ల హ మంగ్హాకు యెహల్వా
డెల్ల హ ఇస్మైయే ఉల్లాల్వా
హియర్ గో
ధిల్ల హ మంగ్హాకు యెహల్వా
డెల్ల హ ఇస్మైయే ఉల్లాల్వా
3.) Song :- Manasuley Kaliseley.
Lyricist: Kandi Konda
Singers: Chakri, Kausalya
మనసులే కలిసెలే
మౌనమే మౌనమే
మనసు లో మిగిలెనే
నిన్నిలా చేరగా
మంచులా కరిగెనే
ఎక్కడున్నావే ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావే
నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే
దాచుకుంటాలే
మనసులే మనసులే కలిసెలే
నీకోసం కలగన్నా
కలలోన నిను కన్నా
ఎడబాటు ఎదురైనా
నీ నీడై వస్తున్నా
ఎదలో ఎదలో
ఎదలో ఎపుడో
అతిదై వల వేసావే
కలవో అలవో
వలపై ముంచేసావే
నీ ప్రేమ మైకం
ప్రవహించే లోన
నీ ఊహల దాహం
శృతి మించే లోలోన
వేచి వేచి కలలే మిగిలే
దాచి దాచి ఉంచా
చూసి చూసి వయసే రగిలి
చేరి పంచుకుందాం
జతగా జతగా
ముద్దు ముద్దు ముద్దు చేసి
గుండెల్లోనా చిరు మంటేసి
ముద్దు ముద్దు ముద్దు చేసి
గుండెల్లోనా చిరు మంటేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావ్వే
నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే
దాచుకుంటాలే
చిరు చెమటలు తడిమేసి
నన్ను చుట్టుకో తడిమేసి
మదిలో మదిలో మదిలో
మదిలో హృదిలో
ఏదో చేసేసావే
వలపు తలపు
నాలో నింపేసావే
విరహాల రాగం
వినిపించే లోనా
నీ మోహావేశం లయ
పెంచే లో లోనా
బిగిసి బిగిసి క్షణమే యుగమై
నన్ను చుట్టుకున్న
ఎగసి ఎగసి నిశిలో ససినై
నిన్ను చేరుకున్న
జతగా జతగా
మత్తు మత్తు మత్తు చల్లి
చిత్తూ చిత్తూ చిత్తూ చేసి
మత్తు మత్తు మత్తు చల్లి
చిత్తూ చిత్తూ చిత్తూ చేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావ్వే
నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే
దాచుకుంటాలే
4.) Song: Satte Ye Godava.
Lyricist: Bhaskarabhatla Ravi Kumar.
Singers: Ranjith.
ఏ సత్తే ఏ గొడవా లేదు
సత్తే ఏ గోలా లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఓ కలకలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాలోయ్
హే అందమైన ఈ జీవితానికో
అర్ధం వెతకాలోయ్
కోటి మందిలో పోటుగాడిలా
నువ్వే బతకాలోయ్
ఆ ఆ ఓ ఓ
ఏ సత్తే ఏ గొడవా లేదు
సత్తే ఏ గోలా లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ హొయ్
చెయ్యాలి రోజుకో తప్పు
అవ్వాలి నీకు కనువిప్పు
అరే చేసిన తప్పే
మళ్ళీ నువ్వు చేస్తే తప్పు
ఏ తప్పు చెయ్యకపోతే
అది ఇంకా తప్పు
మరి అంతా నీకే
తెలుసనుకోవటం పొరపాటవదా
నువ్వు చేసే పనిలో
ప్రాణం పెట్టి దూకేయ్ గురువా
ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో
నీ దమ్మెంతో చూపించేయి అందర్లో
ఉరుమై ఆ మెరుపై
పిడుగై నువ్వు అడుగై అడుగై
సత్తే ఏ గొడవా లేదు
సత్తే ఏ గోలా లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఏ కలకలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాలోయ్ ఓయ్
అరే అందమైనదీ లోకం
అది చూడకుంటే నీ లోపం
ఈ పగలు రేయి లేకుంటే రోజే అవదు
ఏ కష్టం నష్టం రాకుంటే లైఫే అనరు
మరి అందరిలాగే నువ్వు
ఉంటే రాదే సరదా
పది మంది నడిచే
దారిలో వెళితే బోరే అవదా
పనిలేదంటే కొట్టేసేయి హస్కయినా
పనికొస్తోందా చేసేసేయి రిస్కయినా
గెలుపే నీ పిలుపై
దొరలా నువ్వు బతికై బతికై
సత్తే సత్తే
ఏ సత్తే ఏ గొడవా లేదు
సత్తే ఏ గోలా లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఓ కలకలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాలోయ్
0 Comments