Hello guys 🤠👋🏻 నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారా అనుకుంటున్నాను. ఇక మనం ఈరోజు మన దగ్గర ఎటువంటి డబ్బులు లేకపోయినా ఒక బిజినెస్ లేదా ఒక ఐడియా అని మనం వ్యాపించాలి ఇలా చేయా లంటే ఏం చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. 1. ఫ్రీ లాన్ సింగ్ : మీ నైపుణ్యాలను ఉపయోగించి, కంటెంట్ రైటింగ్ డిజైనింగ, డిజిటల్ మార్కెటింగ్ వంటి సేవలు అందించవచ్చు. 2. బ్లాగింగ్: మీకున్న ఆసక్తులను అనుగుణంగా ఒక బ్లాగు ప్రారంభించండి. దానికి యాడ్సన్స్ ని లేదా అమెజాన్ ఎఫిలిట లింక్స్ ని యాడ్ చేసి మీరు మనీ ఎర్న్ చేయవచ డబ్బు సంపాదించవచ్చు. 3. సోషల్ మీడియా మేనేజ్మెంట్: సోషల్ మీడియా మేనేజ్మెంట్ చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్వహించడం. 4. కోచింగ్ లేదా ట్యూటరీ: కోచింగ్ లేదా ట్యూటరీ మీకు ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉంటే దాని గురించి కోర్సులు లేదా న్యూటరింగ్ అందించడం. ఈ విధంగా పెద్ద పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించవచ్చు ఒక వ్యక్తి కంపెనీ ఓపిసి ప్రారంభించాలంటే మెల్లగా మొదలు పెట్టవచ్చు మీరు కంపెనీ పేరు చిరునామా డైరెక్టర్ వివరాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ...
Hemanth OTT
Entertainment website