Hello guys 🤠 🤗
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు ? నేను బాగున్నా. మీరు బాగున్నారా అనుకుంటున్నాను
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికార్డులను కొల్లగొడుతుంది నేషనల్ మూవీగా పుష్పటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సుకుమార్ డైరెక్షన్ చేసిన మూవీ అయితే ఈ డిసెంబర్ 5న రిలీజ్ అయింది.
ఈ సినిమా మాస్ ఫేస్ గా ప్రేక్షకులకు ఆకట్టుకుంది ఈ సినిమాలో బన్నీ పర్ఫామెన్స్ కి ఫ్యాక్షని ఫిదా అయిపోయారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు వర్షం కురిపిస్తుంది, ప్రీమియం సోకి హిట్ టాక్ రావడం వలన. తొలి రోజే బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేసింది. ఇక రెండో రోజు కూడా భారీ వసూళ్లు రాబెట్టినట్టు చిత్ర మూవీ టీం చెబుతుంది.
ఇక రెండు రోజుల్లోనే పుష్ప టు మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 500 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టునట్టుగా మేకర్స్ తాజా వెల్లడించారు తాము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించిందని ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్తుందో ఇప్పటికే చెప్పడం కష్టమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు చిత్రం నిర్మాతలు సంతోషం వ్యక్తే చేస్తున్నారు ఇక ఈ సినిమా టికెట్ ఫైనల్ ఇలాంటి నేషనల్ తగ్గిస్తారు అంట.
రెండవ న్యూస్ సినిమా :-
దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలు రాబోతున్న సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ,రాజమౌళి ..ఆఫ్రికా దేశంలో లొకేషన్స్ కూడా వెతికి వచ్చాడు కాగా ఆఫ్రికా మూడో వారం తర్వాత ఈ సినిమా రెగ్యులర షూటింగ్ కి వెళ్లదు దాని వార్తలు వినిపిస్తున్నాయి ఈ దేశగా రాజమౌళి హార్డ్ వర్క్ చేస్తాడో తెలుసు కదా.
అన్నట్టు ఈ క్రియేషన్స్ ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ సెల్సియ ఇస్లానె హీరోయిన్ పాత్రలో నటించగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా ఈ మధ్యలో విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. నేను రాజమౌళి ఇదే నేరం దక్షిణాఫ్రికా నావల్ల రాచాయితే విల్లర్ కు పెద్ద అభిమానులం అందుకే ఆయన పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ కాబట్టి రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒక అధ్యక్ష డిన్నర్ గా ఉండబోతుంది.
ఇక మూడవ సినిమా న్యూస్ :-
వార్ సినిమా టు పై సౌత్ లో కూడా నార్త్ లో కూడా భారీ ఆసక్తిగా ఉంది సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన రికార్డులు జాతర ముగిసే అవకాశం ఉంది. వార్డు సినిమాలో వచ్చిన రొమాన్స్ ఫాన్స ఆసక్తి నిలిపిస్తున్నాయి రూమర్స్ ఏంటంటే ఇందులో మన టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు అని వస్తున్నారు బస్ ఎంతవరకు నిజమో చూడాలి.
Comments
Post a Comment