Skip to main content

ఈ సంక్రాంతికి ఒకే డిస్ట్రిబ్యూషన్ నుంచి మూడు సినిమాలు రిలీజ్

 Hello guys 🤠 👋🏻 

నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా మీరు బాగున్నారా అనుకుంటున్నాను. 

మూవీ అప్డేట్స్

మన తెలుగు సినిమాలకి అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మనం సంక్రాంతి అని చెప్పవచ్చు అయితే ఆ సంక్రాంతికి ఒకే డిస్ట్రిబ్యూషన్ నుంచి మూడు అతిపెద్ద భారీ సినిమాలో రానున్నాయి. 

అవి ఏ సినిమాలంటే ఇంకా పేర్లు కూడా పెట్టనేది ఉన్నాయి కానీ వీళ్ళు ముగ్గురు నుంచి అయితే ఓకే డిస్టిబ్యూషన్ నుంచి అయితే వస్తున్నాయి రాంచరణ్, బాలకృష్ణ, వెంకటేష్, ఇక ఈ రానున్న 2025 సంక్రాంతి కూడా సాలిడ్ సినిమాలు మన స్టార్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి అయితే యుఎస్ మార్కెట్లో కూడా ఈ చిత్రాలు మూడు కూడా ఒకే డిస్టిబ్యూషన్ నుంచి మొదలు కావడం గమ్యం 

గూగుల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ల భారీ చిత్రం" గేమ్ చేజర్"అలాగే బాలయ్య , కోల్గి బాబీల మాస్ మాస్ చిత్రం డాకు మహారాజ్ , వెంకీ మామ అనిల్ రావిపూడి సంక్రాంతి వస్తున్నాం కూడా రిలీజ్ అవుతుందని సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. 

మూవీ అప్డేట్స్ టు

ధనుష్ నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటున్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నయనతార పలు పనులు చేస్తూ లెటర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసింది నయనతార జీవితంపై నెట్ ఫ్లక్స్ ఒక డాక్యుమెంట్ డే ఫిలిం తీస్తున్నారు దీనిలో 9 రౌడీ తెలుగులో నేను రెడీ అనే మూవీ సినిమాలు ధనుష్ ప్రొడ్యూసర్ చేశాడు ఈ సినిమాలో మేకింగ్ ఆ సిరీస్  యూస్ చేశారు తొలి. అయితే అది నా పర్మిషన్ లేకుండా యూస్ చేసుకున్నారని కోర్టులో కేసు వేశారు 10 కోట్లు నష్టపరహారంగా అడుగుతున్నాడు

అసలు ధనుస్సు ఏమంటున్నాడు అంటే ధనుష్ ఏం మాట్లాడుతున్నాడంటే నాతో సన్నిహితంగా ఉండే వారికి నేనేంటో తెలుస్తుంది ఎవరికి నేను అంత సులభంగా దగ్గర కానీ అందుకు కొన్ని రోజు సమయం పడుతుంది నాతో సందీప్గా కాలం పరిచయం ఉన్నవారే నన్ను అర్థం చేసుకోగలుగుతారు అంటే ధనుష్ చెప్పుకొచ్చారు.

Comments

Popular posts from this blog

సాయం మంచిదే Telugu story by HemanthPresents

  సాయం మంచిదే! విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తిచేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్నపరీక్ష పెట్టాలను కున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి... 'నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసు కొస్తారో వారే ఈ పరీక్షలో విజేత' అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి, అతడికి సపర్యలు చేసి, ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు... వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు... 'దారిలో గాయాలతో కనిపించ...