Skip to main content

మెకానిక్ రాకి మూవీ ఫుల్ ఇప్పుడు మీ అభిమాని ఓటీడీలో వచ్చేసింది

 Hello guys 🤠 👋🏻 

నేను మీ అంత అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అందరు బాగున్నారా అనుకుంటున్నాను.

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్కల్ దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన హీరోయిన్ గా మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధ శ్రీనిధి మరో హీరోయిన్గా నటించింది దర్శకుడు రవితేజ మల్లెపూడి తెలకెక్కించిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ చేయండి సినిమా మెకానిక్ రాకి ఈ సినిమా కోసం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా నాకు బాగానే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ పరంగా అనుకున్న రేంజ్ అయితే కాలేదు. 

దీంతో ఈ సినిమా వసూళ్లు పరంగా అనుకున్నంత అనే అందుకుంది మరి థియేటర్స్ రన్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఒరిజినల్ కి వస్తుంది ఈ చిత్రం ఓటిటి హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు విషయం తెలిసింది మరి ఇందులో నేటి నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానున్నది.

యు ఐ మూవీ రానున్నది

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర చిత్రం ఈ చిత్రం నుంచి తాజగా రిలీజ్ డేట్ యనిష్ చేశారు డిసెంబర్ 20 2024లో ఈ మూవీ థియేటర్స్లోకి రానునది ఇప్పటికే సాంగ్స్ ట్రైలర్స్ టీజర్స్ వైరల్ అందరి ఆకట్టుకుంటుంసినిమా సినిమా 

ఉపేంద్ర ఫ్యాన్స్ తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం చేస్తారని అనుకుంటున్నా ను. మీకు ఎన్ని డౌట్స్.

ఈ సినిమా గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు అందులో నేను ఒకడిని ఇంకా చాలామంది. 

సినిమా ట్రైలర్ అయితే మామూలుగా లేదుగా ఒకసారి చూసేయని చూడని వారు చూసి మాట్లాడండి నేను ఈ సినిమా గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నాను మీకే తెలుస్తుంది ఒక్కసారి ట్రైన్లో చూడండి. 



Comments

Popular posts from this blog

సాయం మంచిదే Telugu story by HemanthPresents

  సాయం మంచిదే! విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తిచేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్నపరీక్ష పెట్టాలను కున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి... 'నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసు కొస్తారో వారే ఈ పరీక్షలో విజేత' అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి, అతడికి సపర్యలు చేసి, ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు... వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు... 'దారిలో గాయాలతో కనిపించ...