Hello guys 🤠🤗
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్ మీ ముందుకి ఆరో తారీఖున నంద్యాలకి సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి కృతి శెట్టి గారు నంద్యాల వస్తున్నారు అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తారు అనుకుంటున్నా
ఫ్రెండ్స్ నేనైతే వైజాగ్ నుంచి ఐదో తారీఖున ట్రైన్ ఎక్కబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కృతి శృతి అంటే ఎంత అభిమానం మీకు తెలిసిందే కాబట్టి నేనైతే ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు ఫుల్ జనాలతో వస్తుంది ఎందుకంటే బెంగళూరు వెళ్లే ట్రైన్ మాత్రమే ఆకడికి వెళుతుంది నంద్యాల కాబట్టి ఫుల్ పీపుల్స్ ఉంటారు అయినా సరే నేను వెళ్తున్నా నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అక్కడ నన్ను కలవచ్చు ఇంకా నేను కృతి శెట్టితో పిక్స్ తీసుకోబోతున్నాను.
నాకైతే ఎప్పుడు వెళ్తాను అని ఆత్రుతగా ఉంది నేనెవరో కృతి శెట్టి తెలియకపోవచ్చు కానీ కానీ ఎవరో నాకు తెలుసు కానీ నా దేవత తనకోసం ఎంత దూరమైనా వెళ్లాలని ఉంది కానీ అవ్వడం లేదు కానీ ఏదో ఒక రోజు తనకోసం
Comments
Post a Comment