Skip to main content

Movie updates,15/12/2024.in Telugu cinema

Hello guys 🤠🤗 

నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారా అనుకుంటున్నాను. 

సినిమా కబుర్లు 

*ఆ క్రేజీ టాలీవుడ్ డైరెక్టర్ తో సూర్య

అది ఎవరో కాదు గైస్ మన సార్, లక్కీ భాస్కర్, ఇలాంటి మూవీస్ తీసిన వెంకీ అట్లూరి. తిను నా సూర్య కలిసి ఒక మూవీ ఉన్నట్టు ఇప్పటికే మన టాలీవుడ్ తిరుగుతున్నాయి వార్తలు. 


*టాప్ టెన్ సినిమాల్లో మూడు తెలుగు సినిమాలే 

ఆ సినిమాలు ఏంటంటే ముందుగా మన ప్రభాస్ నటించిన సినిమాల రెండ ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి సలార్ ఇంకొకటి కల్కి ఇక మూడవ సినిమా మన యంగ్ హీరో చైల్డ్ హీరో అయినా తేజ సజ్జ, నటించిన హనుమాన్ ఈ సినిమా పిల్లల్ని ఎంత ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే అయితే ఈ మూడు సినిమాలు మన ఇండియాలో టాప్ త్రీ గ నిలిచి.

* ఓటిటి లో సినిమా హిట్

రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మాస్కా దాస్ నటించిన మాస్ మెకానిక్ మూవీ మంచిగా హిట్ అయితే అయింది బాగా వ్యూస్ వస్తున్నాయి. 


* మన సిద్ధార్థ మూవీ థియేటర్ల వద్ద మంచి వసూలు చేస్తుంది

మనం ఎంతగానో ఇష్టపడే మన సిద్ధార్థ ఎన్నో తెలుగు సినిమాల్లో అద్భుతంగా యాక్ట్ చేసి మనందరినీ ఆనంద చేసి ఇప్పుడు తనం కోసం ఒక సినిమా చేశారు ఆ సినిమా పేరు మిస్ యు ఇది రీథియేటర్ కి వచ్చి థియేటర్ మంచిగా అయితే వసూళ్లు చేస్తుంది మంచి టాప్ తో ఏ సినిమా ఫ్రాక్షసుల్ని రేపు నడిపిస్తుంది థియేటర్ల వైపు నడిపిస్తూ ఉంది. మంచి సినిమా అయితే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని ఇంకొకసారి రిజర్వ్ అయింది. 

ఇంతే గైస్ ఈరోజు మూవీ అప్డేట్స్ రేపిటివి రేపు చూద్దాం ఓకే థాంక్యూ ఇట్లు 
 మీ హేమంత్.

Comments

Popular posts from this blog

సాయం మంచిదే Telugu story by HemanthPresents

  సాయం మంచిదే! విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తిచేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్నపరీక్ష పెట్టాలను కున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి... 'నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసు కొస్తారో వారే ఈ పరీక్షలో విజేత' అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి, అతడికి సపర్యలు చేసి, ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు... వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు... 'దారిలో గాయాలతో కనిపించ...