Hello guys 🤠👋🏻
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా మీరు బాగున్నారా అని అనుకుంటున్నాను.
ఈరోజు మూవీ అప్డేట్స్.
శ్రీ లీల మరో భార్య చిత్రంలో
*శివ కార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమాలో హీరోయిన్గా మన తెలుగు బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది ఛాన్స్ వచ్చేసింది.
*ఈ మూవీకి సంగీత దర్శకుడుగా జీవి ప్రకాష్ కుమార్ కు 100వ సినిమాగా చెప్పుకోవచ్చు ఇంకా ఈ సినిమా సాంగ్స్ ఎలా ఉంటే మనం ఊహించే అవసరం లేదు ఎందుకంటే తనకి చాలా స్పెషల్ కాబట్టి.
*తమిళ స్త్రీలకి మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు.
తాజాగా మహిళా దర్శకులు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైనట్టు. తాజా వార్తలు. ఇందులో శివ కార్తికేయన్ నాయకుడిగా నటిస్తున్నది. ఇందులో నటి శ్రీ లీల నాయకునిగా నటిస్తుంది.
ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ్ చిత్రం చిత్రం తాజాగా తను పుష్ప టు మూవీలో ఐటెం సాంగ్ చేసిన విషయం మనందరికీ అందరికీ తెలిసిందే.
ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధానం పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో నటుడు అధర్ గా పోషిస్తున్నారు.
టెన్ పిక్చర్స్ పతాకంపై భాస్కర్ నైస్ అన భాయ్ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు ఇది ఆయనకు వందవ చిత్రం కావడం విశేషం అదే విధంగా ఈ చిత్రానికి రవికే చంద్రన్న ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత దిగితేకరంగా ప్రకటించర. మీడియా మిత్రులకు.
ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తూ అభిప్రాయాన్ని నిర్మాతలు ఆకాశం భాస్కర్ ప్రయత్నం చేశారు. ఇది పిరియాడికల్ కథ అంశంగా రూపొందించిన చిత్రం దీనికి పురాణం అనితకి ఇంతకుముందే ఖరారు చేశారు ఈ చిత్రం 150 కోట్లతో రూపొందించుతున్నారని తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే భార్యా అంచనాలు ఉన్నాయి.
గేమ్ చేజర్ మరో సాంగ్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న దర్శకుడు శంకరూపొదిస్తున్న చిత్రం గేమ్ చేజర్, ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్ భారీ విషయాలతో యూట్యూబ్లో ముందుకు పోతుంది. ఇప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది షాప్ సాంగ్
Comments
Post a Comment