Hello guys 🤠 👋🏻
నేను మేమంతా అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా అనుకుంటున్నాను.
నేను ఈరోజు బెనిఫిట్స్ సోకి వెళ్లడం జరిగింది. వెళ్లి నేను సినిమా బాగా ఎంజాయ్ చేశాను నేనేం ఎంజాయ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. పుష్ప2 review
అల్లు అర్జున్ పర్ఫామెన్స్ సూపర్ అని చెప్పొచ్చు ఇరగదీసేసాడు ఇక అందరూ కూడా చాలా బాగా నటించారు
ఇక కథ విషయానికి వస్తే సినిమా లో వాళ్ళ ఆవిడకి ఒక కోరిక ఉంటుంది. ఎమ్మెల్యేతో ఫోటో తీసుకోవాలి పుష్ప అని.
Comments
Post a Comment