చిన్న పట
ఒకప్పుడు ఒక చిన్న పట్నంలో, రాముడు అనే కూలి ఉండేవాడు. అతని పక్కనే కృష్ణుడు అనే ఇంకొక కూలి కూడా ఉండేవాడు అయితే ఒకరోజు రాముడు తన పని సమయంలో ఎప్పుడు గంభీరంగా ఉండేవాడు కానీ కృష్ణుడు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు రాముడు కృష్ణుని దగ్గరికి వెళ్లి ఎలా నావు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నావ్ నీకు ఎలాంటి సమస్యలు ఉండవ అని అడుగుతాడు. కృష్ణుడు నవ్వుతూ సమస్యలు అందరికీ ఉంటాయి రాము కానీ అవన్నీ వాటిన ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. పతి సమస్యలను ఒక అవకాశం దాగి ఉంటుంది అని చెప్పాడు. రాముడు ఆ మాటలు విని తన జీవితంలో చిన్న చిన్న విషయాలు. ఆనందాన్ని ఎలా పొందాలో అర్థం చేసుకున్నాడు.
ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ప్రతి ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూడటం సంతోషం అనేది మన మనసులోనే ఉండాని.
జ్ఞానం
ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి మూడేళ్ల ఒక కొడుకు ఉండేవాడు రైతు తన కొడుకు భవిష్యత్తు కోసం పొలంలో కష్టపడి పని చేసేవాడు కానీ కొడుకు మాత్రం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో. ఒకరోజు రైతు తన కొడుకుకి ఓ పాత పొలం ఇచ్చి. ఇది ఓ సంపాదకు దారి ఇస్తుంది. పుస్తకాలను చదువుతూ నీకు కావాల్సినంత డబ్బు సంపాదించు అని చెప్పాడు. కొడుకుకు ఆ స్థలాన్ని తీసుకొని పుస్తకాలను చదవడం ప్రారంభించాడు. అతను తన సొంత ప్రయత్నాలతో డబ్బు సంపాదించడం ప్రారంభించాడు అతనికి అర్థమైంది పుస్తకాలు మన జీవితంలో గొప్ప సంపద వాటి ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోగలటం అని అర్థమైంది.
ఇంకా ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి. విజ్ఞానమే నిజమైన సంపద.
సహాయం
ఒక అడవిలో చిన్న నక్క ఉండేది ఒక రోజు నక్క తనకు ఆహారం దొరకలేదు అని బాధపడుతూ ఉండగా, పక్కనే ఓ పెద్ద సింహం కనిపించింది. నక్క భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ సింహం నక్క ఆపేసి నీకు ఆకలిగా ఉండకూడదు మనం కలిసి ఆహారం వెతుకుదాం అని అంది అప్పుడు నాకు సింహానికి ధన్యవాదములు తెలిపింది సింహం సహాయం వల్ల నక్కకు మంచి ఆహారం దొరికింది.
ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీది ఏమిటంటే సింహం ఎప్పుడు మిత్రులను పెంచుతుంది.
Comments
Post a Comment