Skip to main content

Zero budget business start in ( తెలుగులో )

Hello guys 🤠👋🏻 
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారా అనుకుంటున్నాను. 

ఇక మనం ఈరోజు మన దగ్గర ఎటువంటి డబ్బులు లేకపోయినా ఒక బిజినెస్ లేదా ఒక ఐడియా అని మనం వ్యాపించాలి ఇలా చేయా లంటే ఏం చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. 

1. ఫ్రీ లాన్ సింగ్ :

మీ నైపుణ్యాలను ఉపయోగించి, కంటెంట్ రైటింగ్ డిజైనింగ, డిజిటల్ మార్కెటింగ్ వంటి సేవలు అందించవచ్చు.

2. బ్లాగింగ్:
మీకున్న ఆసక్తులను అనుగుణంగా ఒక బ్లాగు ప్రారంభించండి. దానికి యాడ్సన్స్ ని లేదా అమెజాన్ ఎఫిలిట లింక్స్ ని యాడ్ చేసి మీరు మనీ ఎర్న్ చేయవచ డబ్బు సంపాదించవచ్చు.


3. సోషల్ మీడియా మేనేజ్మెంట్:

సోషల్ మీడియా మేనేజ్మెంట్ చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్వహించడం. 

4. కోచింగ్ లేదా ట్యూటరీ:


 కోచింగ్ లేదా ట్యూటరీ మీకు ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉంటే దాని గురించి కోర్సులు లేదా న్యూటరింగ్ అందించడం.

 ఈ విధంగా పెద్ద పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించవచ్చు

ఒక వ్యక్తి కంపెనీ ఓపిసి ప్రారంభించాలంటే మెల్లగా మొదలు పెట్టవచ్చు మీరు కంపెనీ పేరు చిరునామా డైరెక్టర్ వివరాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ వంటి డాక్యుమెంట్రం అప్లై చేసి ఒపిసి ద్వారా మీరు ఓకే వ్యక్తిగా కంపెనీని నిర్వహించవచ్చు.

ఇంకా సోషల్ మీడియా

సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

 ఒకటి కంటెంట మంచి కంటెంట్ సృష్టించి ఫాలోయింగ్ పెంచుకోవడం.

 రెండు స్పాన్సర్షిప్స్ బ్రాండ్లతో పార్ట్నర్ షిప్ లు చేసి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడం 

 మూడుకెటింగ్ మీరు ప్రమోట్ చేసిన ఉత్పత్తులు కొనుగోలు అయినప్పుడు కమిషన్ పొందడం.

 నాలుగు సేల్స్ మీ బ్రాండ్ కి సంబంధించిన ఉత్పత్తులు విక్రయించడం ప్రత్యేక కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి

Comments

Popular posts from this blog

సాయం మంచిదే Telugu story by HemanthPresents

  సాయం మంచిదే! విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తిచేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్నపరీక్ష పెట్టాలను కున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి... 'నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసు కొస్తారో వారే ఈ పరీక్షలో విజేత' అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి, అతడికి సపర్యలు చేసి, ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు... వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు... 'దారిలో గాయాలతో కనిపించ...